India skipper Virat Kohli has retained his number one position in the latest ICC Test batsmen's rankings.
#viratkohli
#icctestrankings
#rohitsharma
#jaspritbumrah
#klrahul
#stevesmith
#mitchellstarc
#cricket
#teamindia
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అగ్ర స్థానాన్నినిలబెట్టుకున్నాడు. కోహ్లీ 928 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 911 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. స్మిత్ కన్నా కోహ్లీ 17 పాయింట్ల ముందంజలో ఉన్నాడు.